Degree, Diploma-Pass Jobs 2022 | డిగ్రీ, డిప్లొమా తో వివిద ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వివరాలివే..
Job Alert 2022 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిరుద్యోగులకు సువర్ణ అవకాశం..
నిరుద్యోగులకు శుభవార్త.!
కేంద్ర ప్రభుత్వ శాఖలలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. కేంద్ర ప్రభుత్వ శాఖలలో 19 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్/రీజనల్ డైరెక్టర్, రిహాబిలిటేషన్ ఆఫీసర్, సైంటిస్ట్-బి, ఆంత్రోపాలజిస్ట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15, 2022 నాటికి దరఖాస్తులను చేసుకునేందుకు వీలును కలిపించింది. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 19పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
01) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్: 04పోస్టులు
02) డిప్యూటీ డైరెక్టర్ జనరల్/రీజినల్ డైరెక్టర్: 03పోస్టులు
03) రిహాబిలిటేషన్ ఆఫీసర్: 04పోస్టులు
04) సైంటిస్ట్-బి: 07పోస్టులు
05) ఆంత్రోపాలజిస్ట్: 01పోస్టు.
విద్యా అర్హతలు:
అభ్యర్థులకు సంబంధిత విభాగాలలో డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, 50% మార్కుల తో పాటు పని అనుభవం ఉండాలి.
Govt Job Alert | 10, 12 తో 156 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | వివరాలివే.
ఎంపిక విధానం:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు 25రూపాయలుగా నిర్ణయించారు.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 15,సెప్టెంబర్2022 ను చివరి తేదిగా ప్రకటించారు.







గౌరవ వేతనం:
నోటిఫికేషన్ లో వేతనాన్ని ప్రకటించలేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
అడికారిక వెబ్ సైట్: https://www.upsc.gov.in/
అడికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment