మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు : ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ప్రసార భారతి లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ కోసం ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన, అర్హులైన అభ్యర్థుల నుండి 06-01-2026 నుండి 15 రోజుల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్కత్తా లో సేవలు అందించాల్సి ఉంటుంది రూ.35,000/- నుండి రూ.50,000/- వరకు , మిగిలిన సిటీలో సేవలందించే వారికి రూ.35,000/-నుండి రూ.42,000/- వరకు జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ అక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 14 విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ సందర్శించండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ ను అనుసరించి ఎంబీఏ (మార్కెటింగ్), పిజి డిప్లొమా (మేనేజ్మెంట్/మార్కెటింగ్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని...







































%20Posts%20here.jpg)

