TGPSC లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్ పోస్టులు భర్తీకి కొత్త నోటిఫికేషన్. వివరాలు..
త్వరలో డిగ్రీ లెక్చరర్ల భర్తీకి కొత్త నోటిఫికేషన్..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), 544 పోస్టుల భర్తీకి 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ 33/2022 తాజాగా రద్దు చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త రోస్టర్ నిబంధనల ప్రకారం వారం రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నోహాలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు విడుదల.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాల కోసం ఇప్పటినుండే సన్నదమవ్వండి, కొత్త రోస్టర్ నిబంధనల ప్రకారం ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి సడలింపుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం కూడా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
📢 Source 👇 ::
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment