10,391 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | EMRS Teaching, Non-teaching JOBs | Apply Online here..
D.Ed, B.Ed పూర్తి చేసుకుని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త !
కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలో... భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీ కి ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయడానికి రెండు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 10,392 పోస్టులు టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఈ పోస్టులు అందుబాటులో కలవు. భారీగా హాస్టల్ వార్డెన్, టిజిటి, పిజిటి, పిఆర్టి, ప్రిన్సిపల్, లైబ్రరీయన్, అకౌంటెంట్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుద్యోగ మహిళ/ పురుష యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ.
- మొత్తం ఖాళీల సంఖ్య : 10,392.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- టీజీటీ : 5,660,
- పిజిటి : 2,266,
- ప్రిన్సిపల్ : 303,
- హాస్టల్ వార్డెన్(మహిళలు): 334,
- హాస్టల్ వార్డెన్(పురుషులు): 335,
- అకౌంటెంట్ : 361,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 759,
- ల్యాబ్ అటెండెంట్ - 373.. మొదలగునవి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్స్ కు డిగ్రీ, బిఈడి అర్హత కలిగి ఉండాలి.
- సీటెట్ లో కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
- టీజీటీ, పిఈటి పోస్టులకు డిగ్రీ, బిపిఈడి అర్హత కలిగి ఉండాలి.
- టీజీటీ, లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బిఎల్ఐఎస్సి లో ఉత్తీర్ణులై ఉండాలి.
- మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- 2023 ఆగస్టు 18 తేదీ నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.29,200/-నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.2,000/-,
- టిజిటి, పిజిటి పోస్టులకు రూ.1,500/-,
- హాస్టల్ వార్డెన్, నాన్ టీచింగ్ పోస్టులకు రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18-08-2023 నుండి 19.10.2023 వరకు పొడిగించారు.
అధికారిక వెబ్సైట్ : https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment