కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
ఫ్యాకల్టీ ఉద్యోగాలు : రెగ్యులర్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. UGC, SPPU మరియు BCI నిబంధనల ప్రకారం అర్హతలు కలిగిన వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. పోస్టుల వివరాలు, అర్హతలు, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 12.
పోస్టుల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BBA LLB & BA LLB/ MBA-HR/ Markating అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో అనుభవం సర్టిఫికెట్ చూస్తారు.
- అనుభవం కలిగిన వారు దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ కూడా జత చేసి పంపండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 58 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను పోస్టులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.57,700/- నుండి రూ.80,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్తో జత చేయబడింది.
- దరఖాస్తు ఫామ్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇమెయిల్ అడ్రస్ : armylawcollegepune@gmail.com
అధికారిక వెబ్సైట్ :: https://www.alcpune.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 26.05.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment