TS GRKS Recruitment 2021 | Apply Various Posts of Co-Ordinator, Computer Operator and Surveyor | Check Eligibility criteria and Online apply here...
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణలో గ్రామీణ రోజ్ గార్ కళ్యాణ్ సంస్థాన్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్ తో కంప్యూటర్ పరిజ్ఞానం, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులను నుండి రాష్ట్రంలోని జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి డిస్టిక్ కో ఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్, బ్లాక్ సర్వేర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేశారు.
గ్రామీణ రోజ్ గార్ కళ్యాణ్ సంస్థాన్ క్రింది పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది.
పోస్టుల వివరాలు:
1. డిస్టిక్ కో ఆర్డినేటర్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 1 పోస్ట్ కేటాయించారు.
2. బ్లాక్ కోఆర్డినేటర్ విభాగంలో ప్రతి బ్లాక్ కు 1 పోస్ట్ కేటాయించారు.
3. కంప్యూటర్ ఆపరేటర్ లో ప్రతి బ్లాక్ కు 1 పోస్ట్ కేటాయించారు.
4. బ్లాక్ సర్వేయర్ లో ప్రతి బ్లాక్ కు 4 పోస్టులు కేటాయించారు.
విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినవారు, గ్రాడ్యుయేట్ చదువుతున్న/ పూర్తి చేసిన వారు ఈ దరఖాస్తులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు: 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది).
జీతం: పోస్టులను అనుసరించే ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 - 19,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
★ పరీక్ష పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.
★ పరీక్ష సెంటర్ దరఖాస్తులో పేర్కొన్న జిల్లా హెడ్ కోటర్స్ లో ఉంటుంది.
★ పరీక్ష తేదీ కు ఏడు రోజుల ముందుగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
★ ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహించారు.
★ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
★ నెగిటివ్ మార్కింగ్ విధానం ఈ పరీక్షకు లేదు.
★ పరీక్ష సమయం 2 గంటలు.
★ జనరల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు.
★ జనరల్ సైన్స్ నుండి 50 ప్రశ్నలు.
★ మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
★ సిలబస్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను చదవండి.
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 10, 12, 24, 16.. తేదీల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ /ఎస్టీ /పీహెచ్ అభ్యర్థులకు రూ.170. మిగిలిన వారికి రూ.320/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.04.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2021.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://grks.org/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment