తెలంగాణ శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీతో 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ | TS Junior Assignment cum Computer Operator Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది.
తెలంగాణ ఉత్తర కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థానికత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఏదైనా విభాగంలో డిగ్రీ/ కంప్యూటర్ విభాగం లో డిగ్రీ/ ఆటో మిషన్ విద్యార్హతలు తెలంగాణ గుర్తింపు పొందిన సంస్థ నుండి అర్హత సాధించి ఉండాలి.
- వయస్సు 18 నుండి 44 మధ్య కలిగి ఉండాలి.
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- మొత్తం 100 పోస్టులు ఉన్నాయి.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 100.
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఏ/ బీఎస్సీ/ బీకాం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
మరియు
- తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్/ ఆఫీస్ ఆటోమేషన్(MS-Office) కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్థల నుండి కలిగి ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లో బీఎ/ బీకామ్/ బీఎస్సి చదివిన వారు ప్రత్యేక కంప్యూటర్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేశారా?. 100+ కంపేనిలతో 10,000+ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా ఇంటర్వ్యూలు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.
వయోపరిమితి:
- 01.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 44 సంవత్సరాలకు మించకుంమించకుండా.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయోపరిమితిలో సడలింపు లో కోరే అభ్యర్ధులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- మొత్తం 100 మార్కులు.
- రాత పరీక్ష 80 మార్కులకు,
- మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్-A లో న్యూమరికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు,
- సెక్షన్-B లో కంప్యూటర్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు
- సెక్షన్-C లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోఫైసియన్సి మరియు జనరల్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 3 గంటలు(120 నిమిషాలు).
- ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ ఇప్పుడే దరఖాస్తు చేయండి.
- TSTRANSCO/ TSSPDCL/ TSNPDCL లలో జూనియర్ అసిస్టెంట్/ లోయర్ డివిజన్ క్లర్క్ (లేదా) ఏదైనా తత్సమాన పోస్టులో కనీసం (180 రోజులు) 6 నెలలకు పైబడి కొనసాగుతున్న వారికి రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 20 మార్కుల వరకు వెయిటేజీ ఇవ్వబడుతుంది.
- రాత పరీక్ష పెన్ పేపర్ రూపంలో నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రాత పరీక్షలో అర్హత సాధించడానికి వర్గాల వారీగా ఈ క్రింద సూచించబడిన ప్రకారం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అవి;
- OC, EWS, Ex-servicemen - 40%
- BC - 35%,
- SC/ ST/ PH - 30% మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.29,255 నుండి రూ.54,380 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.
ట్రైనింగ్ కం ప్రొబేషన్:
- ఎంపికైన అభ్యర్థులకు ముందుగా 2 సంవత్సరాలు శిక్షణలు ఇస్తారు.
- తదుపరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కిళ్లలో స్థానికత ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ::
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు అందరికీ రూ.200/-,
- పరీక్ష ఫీజు అందరికీ రూ.120/-,
- ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ ఈడబ్ల్యూఎస్/ పిహెచ్/ మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.04.2023 వరకు.
ఆన్లైన్ దరఖాస్తుల సవరణ ప్రారంభ తేదీ :: 02.05.2023 నుండి 05.05.2023 వరకు.
హాల్టికెట్ డౌన్లోడ్ తేదీ :: 22.05.2023 నుండి..
రాత పరీక్ష తేదీ :: 28.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment