CSIR Recruitment 2022 | B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Online Apply here..
![]() |
B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ |
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
CSIR - NEERI - HZC (Hyderabad Zonal Centre) హైదరాబాద్, ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఆర్ అండ్ డి విభాగంలో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సంపూర్ణంగా సమర్పించడం ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ఇంటర్వ్యూలకు ఎంపిక కాబ డతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి : IDRBT Recruitment 2022 | BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 03,
2. ప్రాజెక్టు అసోసియేట్-I - 02.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
• ప్రాజెక్ట్ అసిస్టెంట్ లకు: కెమిస్ట్రీ/ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్/ ఎన్విరాన్మెంటల్ సైన్స్/ మైక్రోబయాలజీ విభాగాల్లో బీఎస్సీ అర్హత.
• ప్రాజెక్టు అసోసియేట్-I లకు: ఎన్విరాన్మెంటల్ సైన్స్ కెమిస్ట్రీ మెట్రోరోలజి అట్మో స్ప్రిక్ సైన్స్ ఫిజియాలజీ విభాగాల్లో ఎమ్మెస్సీ అర్హత. కలిగి ఉండాలి.
తప్పక చదవండి : డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
వయోపరిమితి:
08.12.2022 నాటికి 35 నుండి 50 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఆన్లైన్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- నుండి 31,000/- వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.neeri.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment