IDRBT Recruitment 2022 | BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here..
ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(IDRBT)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త.!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యర్యంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్బీటీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్బీటీ)లో 10సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ మరియు ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 11, 2022 లోగా ఈమెయిల్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
ఖాళీగా ఉన్న పోస్టులు: 10పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
● సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్.
● ఫుల్ స్టాక్ డెవలపర్.
పని విభాగాలు:
● డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జిర్ టెక్నాలజీ.
● ఏఐ/ మేషిన్ లెర్నింగ్.
విద్యార్హతలు:
● పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో బీఈ /బీటెక్/ఎంసీఏ/ఎంఈ మరియు ఏంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
● కనీసం 2ఏళ్ళు పని అనుభవమును కలిగి ఉండాలి.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్ మరియు సంస్థ యొక్క నిబంధనల ఆధారంగా తుది ఎంపిక.
దరఖాస్తు విధానం:
ఈమెయిల్ మరియు ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తులు ప్రారంభం:
దరఖాస్తులు నవంబర్ 22, 2022 ప్రారంభించబడ్డాయి.
ఆన్లైన్ విదానంలో చివరి తేదీ:
డిసెంబర్ 11, 2022 దరఖాస్తు చివరి తేదీ.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
తప్పక చదవండి : Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు.
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పిచవలసిన చిరునామా:
The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad –500057.
ఈమెయిల్ దరఖాస్తు చిరునామా: vkycproject@idrbt.ac.in
అధికార వెబ్ సైట్: https://www.idrbt.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment