✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NIEPID Recruitment 2022 | 10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన | Check Vacancies and Download Application form here..

    10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన 


    నిరుద్యోగులకు శుభవార్త!


    10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా భారతీయ యువతకు సికింద్రాబాద్ లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యంగ్జన్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 07.12.2022 నాటికి ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు మీకోసం..

    తప్పక చదవండి : Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 31.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు:

    1. రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ లెక్చరర్ - 01,

    2. రిహాబిలిటేషన్ తేరపిస్ట్ - 02,

    3. జూనియర్ అకౌంటెంట్ - 01,

    4. అసిస్టెంట్ ప్రొఫెసర్(స్పీచ్ పాథాలజీ) - 01,

    5. ఓరియంటేషన్ & మొబిలిటీ ఇన్స్పెక్టర్ - 01,

    6. క్లర్క్ - 01.. మొదలగునవి.

    తప్పక చదవండి : డిగ్రీ తో స్టీల్ మైన్స్ మ్యానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.


    కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఖాళీల వివరాలు:

    1. అసిస్టెంట్ ప్రొఫెసర్ - పిడియాట్రిక్స్ - 01,

    2. ఇన్ఫర్మేషన్ & Demonstration ఆఫీసర్ - 01,

    3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ - 02,

    4. స్పెషల్ ఎడ్యుకేషన్ - లెక్చరర్ - 01,

    4. ఒకేషనల్ కౌన్సిలింగ్ ఎంప్లాయిమెంట్ - లెక్చరర్ - 01,

    5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,

    6. రిహాబిలిటేషన్ ఆఫీసర్ - 01,

    7. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ - 02,

    8. రిహాబిలిటేషన్ తెరఫీస్ట్ - 02,

    9. హోమ్ విజిటర్/ టీచర్ - 01,

    10. స్టెనోయోగ్రాఫర్ - 02,

    తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..


    11. ఎల్డిసి/ టైపిస్ట్ - 01,

    12. రిసెప్షనిస్ట్-కం-టెలిఫోన్ ఆపరేటర్ - 01,

    13. స్టోర్ కీపర్ - 01,

    14. అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్) పిఎంఆర్ - 03,

    15. అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) - 03,

    16. వర్క్షాప్ సూపర్వైజర్-కం-స్టోర్ కీపర్ - 01.. మొదలగునవి.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ, బిఈడి, ఎంఏ, ఎంఏడి, పీజీ, డిప్లమా, మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్, ఎంబిబిఎస్, ఎస్ఎస్ఎల్సి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ లింక్ దిగువన ఉన్నది.

    తప్పక చదవండి : KGBV Teaching Staff Recruitment 2022 | B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Full Details here..


    వయోపరిమితి:

    దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    ఎంపిక విధానం:

    షాట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.2,200/- నుండి రూ. 70,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    తప్పక చదవండి : TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..


    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు రూ.500/-.

    ఎస్సీ/ ఎస్టీ/ మహిళ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి పడుతున్నాయి.


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.12.2022.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    Director, NIEPID, Manavikos nagar Secunderabad - 500009.


    అధికారిక వెబ్సైట్ :: https://niepid.nic.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    📢 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, కుక్, ధోబి, బార్బర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ఆరోగ్యశాఖ నాన్ మెడికల్ షాప్ పోస్టుల భర్తీ. రూ.30,000/- జీతం. పూర్తి వివరాలు..

    Aadhaar CSC సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పూర్తి వివరాలు. ASK Operator Supervisor JOBs Apply

    గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం అప్లై చేయండి..

    ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది, అప్లై చేసుకోండి👇

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.