✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Indian Navy Recruitment 2022 | ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..

    ఇండియన్ నేవీ ఇంటర్ తో 1400 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన


    ఇండియన్ నేవీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది!.

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. (SRR) 01/2023 కొరకు అగ్నివీర్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.

    తప్పక చదవండి : డిగ్రీ తో స్టీల్ మైన్స్ మ్యానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 1400.


    పోస్టుల వివరాలు జండర్ వారీగా:

    ★ పురుష అభ్యర్థులకు - 1120,

    ★ మహిళా అభ్యర్థులకు - 280..


    విద్యార్హత:

    భారత్ ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు నుండి (10+2) ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో అర్హత గల ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

    తప్పక చదవండి : CDB Recruitment 2022 | ఇంటర్, డిగ్రీ తో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ 77 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..


    వయో-పరిమితి:

    మే 1, 2002 నుండి 31, అక్టోబర్ 2005 (రెండు తేదీలను కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి..

    సుమారుగా వయస్సు: (17.5 - 23) సంవత్సరాల  మధ్య ఉండాలి.


    సర్వీస్ వ్యవధి: ఈ అగ్నివీర్ (SSR) - 01/2023 బ్యాచ్  కు ఎంపికైన అభ్యర్థులు, ఇండియన్ నేవీ 1957 చట్టం ప్రకారం. నాలుగు(4) సంవత్సరాలు మాత్రమే సర్వీస్ అందించాల్సి ఉంటుంది.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు మొదటి నుండి నాలుగు సంవత్సరాల వారీగా ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.

    ◆ మొదటి సంవత్సరం - ₹.30,000/-,

    ◆ రెండవ సంవత్సరం - ₹.33,000/-,

    ◆ మూడవ సంవత్సరం - ₹.36,500/-,

    ◆ నాల్గవ సంవత్సరం - ₹.40,000/-.

    మరియు 48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారు.

    తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..


    ఎంపిక విధానం:

     షార్ట్ లిస్టింగ్, శారీరక దారుఢ్య పరీక్ష, రాత పరీక్ష ల ఆధారంగా ఉంటుంది

     ముందుగా వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తరు.

     తదుపరి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఆధారంగా 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహింస్తారు.

     ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

     నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.

     ప్రతి తప్పు సమాధానానికి (0.25) మార్కు కోత విధిస్తారు.

     చివరిగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు నోటిఫికేషన్ ఆధారంగా.. నిర్దేశిత ప్రమాణ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.

    ★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ర్యాలీ సెంటర్/ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    తప్పక చదవండి : TSPSC GWD Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి టిఎస్పిఎస్సి ప్రకటన |Check Full Details and Apply here..


    ◆ ఇక్కడ ఎంపిక కాబడి నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సర్వీస్ అనంతరం ఇతర ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక వెయిటెజీ కల్పిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: లేదు.

    పరీక్ష ఫీజు: రూ.550+18%GST.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.12.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.12.2022.


    అధికారిక వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/


    అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

    ★ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.joinindiannavy.gov.in/

    ◆ ఈ దరఖాస్తులకు సంబంధించిన లింక్ 08.11.2022 న అందుబాటులోకి వస్తుంది.

    ◆ సంబంధిత లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తును పూరించండి, వివరాలను సరిచూసుకొని సబ్మిట్ చేయండి.


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, 7th & 10th పాస్ దరఖాస్తు చేసుకోండి..

    ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here

    కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..

    రూ.88,000/- జీతంతో ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేయండి.

    389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్, వివరాలు, అప్లికేషన్ లింక్..

    ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.