✨Flash Updates✨  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO WNP జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.45,000/- జీతం ప్రతినెలా..Apply here చి.తే:10.10.2026
  •  
  • NEW! 🎉 70+ ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:10.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 PM SHRI పాఠశాలల్లో Guest Faculty నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాల విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులో పోస్టింగ్, ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SAIL Recruitment 2022 | SAIL Inviting Applications for 51 Management Trainees Posts | Check Full Details & Online Apply here..

    డిగ్రీ తో స్టీల్ మైన్స్ మ్యానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.

    SAIL Inviting Applications for 51 Management Trainees Posts 


    నిరుద్యోగులకు శుభవార్త!


    స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ రుర్కెలా మేనేజ్మెంట్ ట్రైనింగ్ (అడ్మినిస్ట్రేషన్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ ను తప్పక చదవండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడఇక్కడ.

    తప్పక చదవండి : SAIL Recruitment 2022 | SAIL Inviting Applications for 17 Manager Posts | Download Application form here..


    ఖాళీల వివరాలు: 

    మొత్తం ఖాళీల సంఖ్య : 51.


    పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనింగ్ (అడ్మినిస్ట్రేషన్).


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. హెచ్ఆర్ విభాగంలో - 30,

    2. మెటీరియల్ మేనేజ్మెంట్ లొ - 12,

    3. ఫైనాన్స్ విభాగంలో - 09..


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. (లేదా) సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీ, డిప్లొమా.(లేదా) సిఏ, ఎంసిఏ, ఐసిడబ్ల్యుఎ అర్హతలు కలిగి ఉండాలి.

    తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..


    వయోపరిమితి:

    • 18.12.2022 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    • రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.

    • పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    కంప్యూటర్ బేస్డ్(CBT) మల్టిపుల్ ఛాయిస్(MCQ) రూపంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

    • మొదటి పార్ట్ లొ.. డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు

    • రెండవ పార్ట్ లొ.. ఆప్టిట్యూడ్ టెస్ట్ నుండి 100 ప్రశ్నలు,(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ అవేర్నెస్ ప్రతి అంశంలో 25 ప్రశ్నలు) అడుగుతారు.

    తప్పక చదవండి :  TSPSC GWD Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి టిఎస్పిఎస్సి ప్రకటన |Check Full Details and Apply here..


    రాత పరీక్ష: 

    దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి బేసిక్ పే రూ.50,000 ప్రకారం స్టైల్ ఆఫ్ పే రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు చెల్లిస్తారు.


    ప్లేస్మెంట్:

    విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న "యూనిట్ మైన్స్" లలో ప్లేస్మెంట్ ఉంటుంది.

    తప్పక చదవండి : Telangana DH&MO Recruitment 2022 | తెలంగాణ 33 జిల్లాలో 1491 పారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | Check District waise Vacancies and Apply here.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    • జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.700/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.200/-.


    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    • అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    • అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.sail.co.in/

    • అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న Careers పై క్లిక్ చేయండి.

    • ఇప్పుడు మీరు అధికారిక Careers పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.

    • ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ కనిపిస్తున్నకనిపిస్తున్న LOGIN బటన్ పై క్లిక్ చేయండి.

    • ఇప్పుడు మీరు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్ట్ అయినారు

    • ఇక్కడ కనిపిస్తున్న New User & Register User లింక్ పై క్లిక్ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి.

    • సందేహాల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి...


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్ లొ సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.11.2022.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.12.2022.


    అధికారిక వెబ్సైట్ :: https://www.sail.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    SAIL ఉద్యోగ నియామకాలు 2022 :: తరచుగా అడిగే ప్రశ్నలు..

    ప్ర1.  ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేసుకునే తేదీలు తెలపండి?

    జ. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు లు 28.11.2022 నుండి 18.12.2022 వరకు సమర్పించాలి.


    ప్ర2. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?

    జ. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 51 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి; మేనేజ్మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్) లొ ఉన్నాయి.


    ప్ర3. SAIL రిక్రూట్మెంట్ 2022 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోగలను?

    జ. మీరు పై వ్యాసంలో అందించిన సమాచారం ఆధారంగా SAIL రిక్రూట్మెంట్ 2022 కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు.



    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 10-October-2026
  •  
  • 👆Online Applications Ends on 10-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్ష లేకుండా! ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలు..

    DMHO NHM WRGL 38 Vacancies Notification: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం, పూర్తి చేసుకున్న వారికి రూ.70,000/- జీతంతో శాశ్వత ఉద్యోగం, వివరాలు..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి..

    రాత పరీక్ష లేకుండా! సచివాలయంలో సహాయక సిబ్బంది ఉద్యోగాలు విడుదల, రూ.20,000 జీతం ప్రతినెల, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?

    ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.