SAIL Recruitment 2022 | SAIL Inviting Applications for 17 Manager Posts | Download Application form here..
![]() |
SAIL Inviting Applications for 17 Manager Posts |
నిరుద్యోగులకు శుభవార్త!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) లిమిటెడ్ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ రుర్కెలా క్రింది విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తిపరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు సమర్పించవచ్చు.. దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ ను తప్పక చదవండి. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్ లొ అందుబాటులో ఉన్నది.
తప్పక చదవండి : SAIL Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 17.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మేనేజర్ (బాయిలర్ ఆపరేషన్) - 09.
2. మేనేజర్ (ప్రాజెక్ట్) - 04,
3. మేనేజర్ (ఆటోమేషన్) - 04.
విద్యార్హత:
• ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత విభాగంలో ఫుల్ టైం బీఈ/ బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ కెమికల్/ పవర్ ప్లాంట్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్ & ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్) అర్హతలు కలిగి ఉండాలి.
• సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
తప్పక చదవండి : CDB Recruitment 2022 | ఇంటర్, డిగ్రీ తో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ 77 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
వయోపరిమితి:
• 14.12.2022 నాటికి 35 నుండి 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
• రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
• పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్(CBT) మల్టిపుల్ ఛాయిస్(MCQ) రూపంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
• టెక్నికల్ నాలెడ్జ్ నుండి 70 ప్రశ్నలు
• జనరల్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
• జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.700/-.
• ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.200/-.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
• ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి అధికారికఅధికారిక https://www.onlinesbi.sbi/ ను సందర్శించండి.
• అధికారిక Home పేజీలోని Main menu లో కనిపిస్తున్న SB Collect పై క్లిక్ చేయండి.
• తదుపరి Proceed బటన్ పై క్లిక్ చేయండి.
• తదుపరి నోటిఫికేషన్లు వివరాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లొ సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
DY. GENERAL MANAGER (PL-RECTT & GEN)
BLOCK "E", GROUND FLOOR
ADMINISTRATION BUILDING
ROURKELA STEEL PLANT
ROURKELA - 769011(ODISHA)







ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.11.2022.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.sail.co.in/en/home
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
SAIL ఉద్యోగ నియామకాలు 2022 :: తరచుగా అడిగే ప్రశ్నలు..
ప్ర1. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేసుకునే తేదీలు తెలపండి?
జ. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు లు 18.11.2022 నుండి 14.12.2022 వరకు సమర్పించాలి.
ప్ర2. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు?
జ. ఈ నోటిఫికేషన్ ఆధారంగా మొత్తం 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి; మేనేజర్ విభాగంలో (బాయిలర్ ఆపరేషన్, ప్రాజెక్ట్, ఆటోమిషన్) లొ ఉన్నాయి.
ప్ర3. SAIL రిక్రూట్మెంట్ 2022 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోగలను?
జ. మీరు పై వ్యాసంలో అందించిన సమాచారం ఆధారంగా SAIL రిక్రూట్మెంట్ 2022 కోసం ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు పూర్తి చేసి చేయవచ్చు.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment