TS JOBS 2022 | రాతపరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి..
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NMDC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 29.
బాగా విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఎలక్ట్రానిక్స్ - 06,
◆మెటీరియల్ మేనేజ్మెంట - 09,
◆ మెకానికల్ - 10,
◆ మైనింగ్ - 04...
రిజర్వేషన్ల పరంగా ఖాళీల వివరాలకు నోటిఫికేషన్ ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో సంబంధిత సబ్జెక్టులో బిఈ/ బీటెక్ ఉత్తీర్ణత తో GATE-2021 అర్హత కలిగి ఉండాలి.
వయసు: 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయసు కలిగిన వారికి సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: GATE-2021 స్క్వేర్ ఆధారంగా, మరియు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
జీతం: 60,000/-
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.500/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు NMDC డిపార్ట్మెంట్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.03.2022..
అధికారిక వెబ్సైట్: https://www.nmdc.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment