✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.01.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Hyderabad రైల్వేలో 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:29.01.2026
  •  
  • NEW! 🎉 CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.01.2026
  •  
  • NEW! 🎉తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.01.2026
  •   href="https://www.elearningbadi.in/2026/01/iiser-non-teaching-regular-jobs-2026.html"> NEW! 🎉 నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.02.2026  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామ పంచాయతీ ల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:05.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Mega Job Mela Drive 2022 | 10th Inter Degree PG ITI BTech Pharmacy MBA can Participate | Venu and More Details here


    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!..

    ప్రైవేటు కంపెనీల్లో తక్షణ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    ఫిబ్రవరి 4న జాబ్ మేళా:


    నెహ్రూ యువ కేంద్రం: వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు హైదరాబాద్ మరియు వరంగల్ జిల్లాకు చెందిన 07 ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించటానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డి ఆర్ డి ఎ) వరంగల్, హనుమకొండ జిల్లా వారి సారథ్యంలో రేపు అనగా; 04.02.2022 (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రం వారు పేపర్ ప్రకటన లో పేర్కొన్నారు.

    డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | 30000 జీతం | పూర్తి వివరాలివే..

    ఈ జాబ్ మేళా కు పాల్గొనే అభ్యర్థులు ఈ క్రింది విద్యార్హతలను కలిగి ఉండాలని సూచించారు.

    విద్యార్హతలు: పదవ తరగతి/ ఇంటర్/ డిగ్రీ/ ఐ టి ఐ/ బిటెక్/ ఫార్మసీ/ ఎం.బి.ఏ మొదలగు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వచ్చు.

    పదవ తరగతి ఆపై విద్యార్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల..

    వయసు: 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.


    ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్షణ ఉద్యోగాలు పొందడానికి ఫిబ్రవరి 4న నిర్వహిస్తున్న టువంటి జాబ్ మేళాకు తగు పత్రాలతో హాజరుకావాలని ఆహ్వానించారు.

    తెలంగాణ, ఆంధ్ర  రాష్ట్రాలల్లో మెగా జాబ్ మేలా.. వివరాలివే..

    అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు, ఇంటర్వ్యూలకు హాజరవడానికి ఈ క్రింది ధ్రువపత్రాలను తమ వెంట తీసుకు రావాలి.

    1. బయోడేటా/ రెజ్యూమ్,

    2. విద్యార్హత ధ్రువపత్రాలు,

    3. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4,

    4. రేషన్ కార్డ్/ ఆధార్ కార్డ్.

    5. బ్యాంక్ అకౌంట్.. తదితర జిరాక్స్ కాఫీలతో హాజరుకావాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.



    జాబ్ మేళా వేదిక: యూత్ హాస్టల్, నెహ్రూ యువ కేంద్రం కార్యాలయం, కొత్త బస్టాండ్ దగ్గర, హనుమకొండ.

    సమయం: ఉదయం 10:30 గంటల నుండి


    సందేహాల నివృత్తి కోసం ఈ 9966779838, 9390831502 నెంబర్లకు సంప్రదించండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-January-2026
  •  
  • 👆Online Applications Ends on 29-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 05-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, వివరాలివే.. GMC BKD Opening 80 JOBs Apply here..

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ప్రభుత్వ ఉద్యోగాలు: రాత పరీక్ష లేకుండా! శాశ్వత కొలువులు. అర్హత: డిగ్రీ, డిప్లోమా. తెలుగు రాష్ట్రాల వారికి గోల్డెన్ ఛాన్స్. NALCO Opening 110 GETs Positions 2026 Apply Online here..

    భారీగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ! పదో తరగతి అర్హత చాలు. సొంత జిల్లాలో పోస్టింగ్. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు వివరాలు.

    గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ సంస్ధ బంపర్ నోటిఫికేషన్ విడుదల. AP TS మిస్ అవ్వకండి. NIRDPR Opening JOBs, No Exam Required, Apply Online here..

    TGSRTC 198 Supervisor JOBs: ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ. సూపర్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET January 2026 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో 1095 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.

    RFCL AP TG JOBs 2026 : శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారీ ప్రకటన Apply Online here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి మరొక నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఎంపికైతే రూ.20,500 జీతం, పూర్తి వివరాలు.

    10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. India Post Rectt 2025 Apply here..

    CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    TGSRTC 198 Supervisor JOBs: ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here

    పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. వివరాలు , అప్లికేషన్ లింక్ ఇక్కడ. NCERT 173 Non-Academic New Vacancies 2025 Apply Online here..