Vizag Steel Opening Several Jobs 2022 | 10th Passed can apply online | Check Vacancies Details and Selection process here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది!.
పదవ తరగతి ఆపై విద్యార్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మైనింగ్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ రాష్ట్ర ప్రమాణాలను సంతృప్తి పరచగలనా భారతీయ అందరూ ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 9, 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
మైన్ ఫోర్ మెన్ - 01,
మైనింగ్ మేట్ - 04...
విద్యార్హత: పదవ తరగతి ఆపై విద్యార్హతతో మైనింగ్ మెట్, మైనింగ్ ఫర్ మెన్ డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
వయసు: జనవరి 1, 2020 2 నాటికి 35 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన వారికి రిజర్వేషన్ ప్రకారం సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
జీతం: ₹.39,000/- +HRA ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లెదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడం లో సహాయం కోసం ఈ వీడియో చూడండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.01.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.02.2022.
అధికారిక వెబ్సైట్: https://www.vizagsteel.com/
అధికారిక నోటిఫికేషన్: Download
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.vizagsteel.com/rectt_mine_2022/index.asp
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment