✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఈ నెల 12న వివిధ జిల్లా సెంటర్లలో మెగా జాబ్ మేళా.. రిజిస్టర్ అవ్వండిలా..

     నిరుద్యోగులకు శుభవార్త!



    ఈ నెల 12న వివిధ జిల్లా సెంటర్లలో మెగా జాబ్ మేళా లను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్లు ప్రకటనలో తెలిపారు.

    ◆ కడప, ◆ప్రకాశం, ◆విశాఖపట్టణం, ◆ఒంగోలు


    💦ఈ నెల 12న కడపలో మెగా జాబ్ మేళా:

    ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నెల 12న ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉన్న ఖాళీ లకు ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు నేరుగా జాబ్ మేళాకు హాజరవ్వాలని, ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు 17 వేల నుండి 19 వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్థారని, 19 నుండి 30 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు.

    వేదిక: ఖజానా జ్యువలరీ, కడప.

    సమయం: ఉదయం 10 గంటలనుండి.



    💦 ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలోని శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, ఒంగోలు ప్రకాశం జిల్లా, నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో మొత్తం నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి. బైజూస్, లలిత జ్యువెలరీ, ఈసీ బై, ఎస్ బి ఐ క్రెడిట్ కార్డ్.. ప్రతి విభాగం నుండి దాదాపుగా 50 వరకు ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను, చేజిక్కించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


    ఇంటర్వ్యూ వేదిక: శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ ఎంఎం రోడ్ జంక్షన్ ఒంగోలు.

    సమయం: ఉదయం 10 గంటలనుండి.



    💦 ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్, కార్పొరేషన్, ఇండస్ట్రీ కష్టమైజడ్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్. టెక్నికల్ అసిస్టెంట్ ట్రైన్ విభాగంలో, ఖాళీల భర్తీకి ఈ నెల 12న ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.


    ఇంటర్వ్యూ వేదిక: నవనీత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెరుకుపల్లి, విశాఖపట్టణం.

    సమయం: ఉదయం 10 గంటలనుండి.



    💦 ఈ నెల 12న మెగా జాబ్ మేళా:

    ఒంగోలు నగరం మంగమూరు రోడ్డు జంక్షన్ లోని నాగార్జున డిగ్రీ కాలేజ్ లో ఈనెల 12వ తేదీన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వి. రామ్ ప్రసాద్ తెలిపారు.


    ఈ జాబ్ మేళా లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియపరిచారు.


    ఏ.పీ.ఎస్.ఎస్.డి.సి జిల్లా మేనేజర్ లోకనాథం మాట్లాడుతూ ఆయా కంపెనీలు రెండు లక్షల నుంచి 10 లక్షల ప్యాకేజీ వరకు వేతనం అందజేసి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి ప్లేస్మెంట్ ఆఫీసర్ యోగయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

    వేదిక : నాగార్జున డిగ్రీ కాలేజ్, మంగమూరు రోడ్డు జంక్షన్, ఒంగోలు.

    సమయం : ఉదయం 10 గంటలనుండి.




    ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలరు, ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ విధానం, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను ఈ-లెర్నింగ్ బడి అందిస్తుంది.


    అధికారిక వెబ్సైట్: https://apssdc.in/home/

    రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://www.apssdc.in/home/candregredirect


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-II Results Out! Rank Card Download here..

    ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

    ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి. SSC Opening 731 Permanent Positions Apply Online here..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..