తెలంగాణలో ఈ నెల 9న భారీ జాబ్ మేళా | డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు | ₹.28,000 వరకు జీతం | రిజిస్టర్ అవ్వండిలా..
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!
ప్రముఖ కంపెనీ ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ యం. విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
తప్పక చదవండి :: NWDA ప్రభుత్వ నీటి అభివృద్ధి సంస్థ నుండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 50 వేల జీతంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
ఈ జాబ్ మేళా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు, ఖాళీలు, జాబ్ రోల్, విద్యార్హత, జాబ్ లొకేషన్, జీతం మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.
క్యాలిబర్ హెచ్.ఆర్ ఎస్ బి ఐ కార్డ్స్ కంపెనీ రాష్ట్ర అటువంటి బ్రాంచెస్ లో 120 కాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
తప్పక చదవండి :: నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రెండు జిల్లాల నుండి నోటిఫికేషన్లు విడుదల | వివరాలివే.
ఖాళీల వివరాలు:
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:
బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ -50,
కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ - 50,
బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్ -20..
విద్యార్హత: డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ అర్హులు.
వయసు: 19 నుండి 35 సంవత్సరాలు.
రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment