ఈ నెల 25న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ | అర్హత ప్రమాణాలు | కంపెనీల వివరాలు | వేదిక | సమయం | పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రముఖ "మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్" ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న మొబైల్ నంబర్లకు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఆ సంస్థ డైరెక్టర్ సూచించారు.
◆ ఈ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ కు కావలసిన విద్యార్హత వివరాలు, పాల్గొంటున్న కంపెనీల సంఖ్య, వేదిక, సమయం మొదలగు పూర్తి సమాచారం ఈ క్రింద మీకోసం అందించబడింది.
◆ ఈ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే మహిళ, పురుష అభ్యర్థులు 2018, 2019, 2020, 2021.. మొదలగు సంవత్సరాలలో తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ మరియు ఏదైనా విభాగంలో బీఎస్సీ, బీకాం, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ, మరియు పీజీ అర్హతలు కలిగిన వారు కూడా సంబంధిత మొబైల్ నెంబర్ లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తప్పక చదవండి: పార్ట్ టైమ్ భోదన సిబ్బంది ఉద్యోగాలకు ప్రకటన రేపే డెమో.. వివరాలివే.
◆ ఏ జాబ్ మేళా డ్రైవర్ లో మొత్తం 15 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి.
◆ తక్షణం ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని కొన్ని నిరుద్యోగ యువత "మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్" వారు నిర్వహిస్తున్న ఉద్యోగ కల్పన డ్రైవ్ లో భాగస్వాములైన ఉద్యోగాలను చేజిక్కించుకుండి.
తప్పక చదవండి: ఇంటర్వ్యూల ద్వారా కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన
◆ వేదిక: కనీసం మహిళా డిగ్రీ కళాశాల, భీమారం, వరంగల్.
◆ సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
◆ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించాల్సిన నెంబర్లు:
● సాగర్: 8978677197,
● భరత్: 8712322123.
Comments
Post a Comment