గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ ✨ రాత పరీక్ష లేకుండా BSNL లో అప్రెంటిస్ ప్రవేశాలు | Apprentice Admission 2023 | No Exam Required | Apply here..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL), అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం 40 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
- వయస్సు 25 సంవత్సరాలకు మించకూడదు. గగ్రాడ్యుయేషన్ అర్హతతో ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణ లకు అనర్హులు.
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.
- ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే ఎంపిక లు ఉంటాయి.
- దరఖాస్తు ఫీజు లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి.
డిగ్రీ, డిప్లమా తో IRCTC ✨హైదరాబాద్ వేదికగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేశారా?.
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 40.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్(లేదా) డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు వయోపరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి.
- ఎంపికైన అభ్యర్థులు హర్యానా సర్కిల్లో అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
శిక్షణ కాలం: 1 సంవత్సరం.
ఎంపిక విధానం:
- ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- డిగ్రీ, డిప్లమా లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.8,000/- నుండి రూ.9,000/- స్కాలర్ షిప్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bsnl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment