Freshers jobs 2022 | Wipro Freshers jobs 2022 | BE | BTech | Freshres Can Apply Online | Check Selection process here
WIPRO BUMPER JOBS 2022:
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో ప్రెషర్ కు భారీ సంఖ్యలో ఉద్యోగాలను అందించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అర్హత ప్రమాణాలు:
కనీసం 60 శాతం మార్కులతో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో.. తప్పనిసరిగా బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ 2020, 2021, 2022 లో ఏదైనా బ్రాంచ్ నుంచి పూర్తిచేసి ఉండాలి.
జీతం:
సంవత్సరానికి ₹.3 లక్షల, 50 వేల జీతం ప్యాకేజ్.
బోనస్ మరియు రెగ్యులర్ వార్షిక ఇంక్రిమెంట్ లతో మెగా బోనస్ లను అందిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 31.01.2022.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్: https://careers.wipro.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ దరఖాస్తు చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment