UPSC Civel Services Free Coaching Program 2022 for BC Students | Check Eligibility criteria and Online apply here.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నుండి సివిల్స్ 2022 కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు (ప్రిలిమ్ - కా - మెయిన్ ) పరీక్షలకు ఉచిత శిక్షణ లను అందించడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఆప్టికల్ గిన బీసీ, ఎస్సీ & ఎస్టీ మరియు ఓబిసి అభ్యర్థులు ఉచిత సివిల్ సర్వీసెస్ పరీక్షలు - 2022 కొరకు దరఖాస్తులు చేసుకోవచ్చు,
అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించి ఈ ఎంపికలు చేపడతారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.11.2021,
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించు తేదీ: 28.11 2021..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అర్హులు.
వయసు: ఆగస్టు 1 , 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకుండా, ఎస్సీ మరియు ఎస్టీలకు 37 సంవత్సరాలు, బీసీలకు 35 సంవత్సరాలు, వికలాంగులకు 42 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
ఇప్పటికే ప్రభుత్వం అందించినటువంటి సివిల్ సర్వీసెస్ ఉచిత ట్రైనింగ్ లను పొందియున్నారు ఎస్సీ ఎస్టీ మరియు బిసి & మైనారిటీ అభ్యర్థులకు మరలా కోచింగ్ తీసుకునే అవకాశం లేదు. వారు ఈ ఉచిత ట్రైనింగ్ లకు అనర్హులుగా ప్రకటించిన పడతారు.
ఈ ఉచిత శిక్షణ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయ వివరాలు రూరల్ ఏరియాలకు చెందిన వారికి 1,50,000/- వేల రూపాయలకు మించకూడదు, అదేవిధంగా అర్బన్ ఏరియా లకు చెందిన వారికి 2,00,000/- మించకుండా ఆదాయ వివరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయవలసిన సర్టిఫికెట్ల వివరాలు:
గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్,
క్యాస్ట్ సర్టిఫికెట్,
ఇన్కమ్ సర్టిఫికెట్,
ఎస్ ఎస్ సి మెమో,
నేటివిటీ సర్టిఫికెట్,
ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,.. అభ్యర్థులు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.
ప్రస్తుతం (ఏదైనా కోర్సులో ) రెగ్యులర్గా చదువుకున్న వారు, మరియు ఇప్పటికే ప్రభుత్వ సెక్టార్ లో పని చేస్తున్నటువంటి వారు ఈ ఉచిత కోచింగ్ లకు అనర్హులు (అర్హులు కారు).
ఎంపిక విధానం:
ఈ సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణ లకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్పులను కోత విధిస్తారు.
పరీక్షా సమయం 3 గంటలు.
సిలబస్ వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను "ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్" చేసుకొని చదవండి.
అధికారిక వెబ్సైట్: https://studycircle.cgg.gov.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: http://studycircle.cgg.gov.in/tsbcw/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.11.2021,
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించు తేదీ: 28.11.2021..
Comments
Post a Comment