SRTRI Free Skill Employment Courses Admission 2021 | Check eligibility details here..
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! ఎస్ ఆర్ టి ఆర్ ఐ లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు: యాదాద్రి జిల్లా, భూదాన్ గ్రామం, పోచంపల్లి మండలం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ ఆర్ టీ ఆర్ ఐ) ఉచితంగా అందిస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాల్లో ప్రవేశానికి తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తులను కోరుతుంది. శిక్షణ సమయంలో భోజన, మొదటి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తుంది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశం లభించే వీలుంది. గ్రామీణ నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రకటించింది. * * * వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కోర్సుల వివరాలు: 1. ఆటోమొబైల్ 2/ 3 వీలర్ సర్వీసింగ్, 2. సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, 3. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), 4. సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్, 5. డి టి పి మరియు ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, 6. అకౌంట్ అసిస్టెంట్ (ట్యాలి), 7. కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, 8. టైలరింగ్ (అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్).. మొదలగునవి.. అర్హత ప్రమాణాలు: వివిధ కోర్సులకు వివిధ అర్హత ప్రమాణాలను నిర్ణయించార