SRTRI Free Skill Employment Courses Admission 2021 | Check eligibility details here..
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త!
ఎస్ ఆర్ టి ఆర్ ఐ లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు:
యాదాద్రి జిల్లా, భూదాన్ గ్రామం, పోచంపల్లి మండలం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ ఆర్ టీ ఆర్ ఐ) ఉచితంగా అందిస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాల్లో ప్రవేశానికి తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తులను కోరుతుంది. శిక్షణ సమయంలో భోజన, మొదటి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తుంది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశం లభించే వీలుంది. గ్రామీణ నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రకటించింది.
కోర్సుల వివరాలు:
1. ఆటోమొబైల్ 2/ 3 వీలర్ సర్వీసింగ్,
2. సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్,
3. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్),
4. సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్,
5. డి టి పి మరియు ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్,
6. అకౌంట్ అసిస్టెంట్ (ట్యాలి),
7. కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్,
8. టైలరింగ్ (అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్).. మొదలగునవి..
అర్హత ప్రమాణాలు: వివిధ కోర్సులకు వివిధ అర్హత ప్రమాణాలను నిర్ణయించారు. అభ్యర్థులు పదవ తరగతి పాస్/ ఫెయిల్; ఇంటర్మీడియట్; ఐ టి ఐ; బీకాం.. మొదలగు కోర్సులు చేసినవారు అర్హులు.
మరియు అభ్యర్థులు తెలంగాణ గ్రామీణ ప్రాంత వారై ఉండాలి. ప్రస్తుతం చదువుతున్న వారు అర్హులు కారు.
వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508274.
హైదరాబాద్-దిల్సుఖ్ నగర్ నుండి 524 నెంబర్ బస్సు సౌకర్యం కలదు.
స్పాట్ అడ్మిషన్ చివరి తేదీ-సమయం: 25.09.2021,(శనివారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరుకావలెను.
ఇతర వివరాలకు, సందేహాల నివృత్తి కోసం ఫోన్ నెంబర్లకు సంప్రదించండి: 9133908222, 9133908111, 9133908111, 9948466111.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
అధికారిక వెబ్సైట్: https://www.srtri.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment