మహిళలకు శుభవార్త! టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ మొదలగు ఉచిత శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం. వివలలివే..
పత్రికా ప్రకటన
స్థానిక జిల్లా
మహిళా ప్రాంగణం, ఖమ్మం నందు నిరుపేద
కుటుంబాలకు చెందియువతకు పలు రంగాలలో సమర్ధవంతంగా శిక్షణను అందించాలని చర్యలు
తీసుకోవడంజరుగుతుంది. ఇందులో భాగంగా 13 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు
కలిగిన బాలికలకుఉచిత భోజన మరియు వసతి సదుపాయలతో ది. 03.03.2022 నుండి టైలరింగ్, కంప్యూటర్ మరియు బ్యూటీషియన్ కోర్స్లనందు శిక్షణ తరగతులు ప్రారంబించడం
జరుగుతున్నది.
కావున, ఈ క్రింద తెలిపిన కోర్సులు ప్రాంరంబించుటకుగాను
ధరఖాస్తులుఆహ్వానిస్తున్నట్టుగా జిల్లా మహిళా ప్రాంగణాధికారిణి శ్రీమతి. వేల్పుల.
విజేత గారు తెలియజేసినారు.
1. ప్రారంభంకానున్న శిక్షణలు మరియు అర్హ తల వివరములు
1. టైలరింగ్
2. కంప్యూటర్
3. బ్యూటీషియన్
శిక్షణ కాలం:3 నెలలు
వయసు:13సం॥ల నుండి18 సం॥ల లోపు. మరియు ఆపైన
టైలరింగ్ కోర్సు కు 8వ తరగతి పూర్తిచేసినవారు,
కంప్యూటరు మరియుబ్యూటీషియన్ కోర్సులకు 10వ తరగతి పూర్తిచేసినవారుఅర్హులు.
కావున పైన
తెలిపిన శిక్షణలు పొందుటకు ఆసక్తిగల విధ్యార్ధినులు వెంటనే జిల్లా మహిళా ప్రాంగణం, ఖమ్మం నందు ధరఖాస్తులు చేసుకొనవలసినదిగా జిల్లా మహిళా
ప్రాంగణంఅధికారిణి శ్రీమతి. వేల్పుల. విజేత గారు తెలియజేసినారు.
ఇట్టి ధరఖాస్తులు
చేసుకునేవారు వారియొక్క ఆధార్ కార్డు, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ మరియు
విద్యార్హత సర్టిఫికెట్ కాపీలనువారి యొక్క ధరఖాస్తులకు జతపరచవలెను. ఇతర వివిరాలకు
నేరుగా జిల్లా మహిళా ప్రాంగణం, ఖమ్మం ఆఫీస్
నందు సంద్రించగలరు.
జిల్లా మహిళా
ప్రాంగణ అధికారి,ఖమ్మం జిల్లా.
💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧
నిరుద్యోగ మహిళలకు శుభవార్త!
1. ఉమెన్స్ టైలరింగ్
2. బ్యూటీ పార్లర్
3. మగ్గం వర్క్ లో ఉచిత శిక్షణ
ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారా......
జీవితంలో త్వరగా స్థిరపడాలనుకుంటున్నారా.....
అయితే Warangal, Hanumakonda, mulugu, Bhupalapally, Janagaon, mahabbad అన్ని జిల్లాలకు చెందిన వారికి హన్మకొండలోని హసన్పర్తి పోలీస్ స్టేషన్ వెనకల SBI బ్యాంక్ శిక్షణా కేంద్రం నందు శిక్షణ ఉండును (Hanumakonda జిల్లా లోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్. మండలాలకు సంబంనందించిన వారు).
పై జిల్లాలకు చెందిన 19 నుండి 45 సంవత్సరములు వయసు గల నిరుద్యోగ యువతులకు Hasanpathy పట్టణం లోని భారతీయ స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RSETI) వారు అందిస్తున్న సువర్ణావకాశం.
30 రోజుల ఉచిత శిక్షణ
మీ పేర్లు నమోదు చేసుకోనుటకు చివరి తేదీ 05.03.2022.
శిక్షణ ప్రారంభ తేదీ 07.03.2022
ఆసక్తి గలవారు ఆఫీస్ అడ్రస్ కు వచ్చి అప్లికేషన్ పెట్టుకోగలరు.
ఉచిత శిక్షణతో పాటు శిక్షణాకాలంలో ఉచిత వసతి, ఉచిత భోజన సౌకర్యం కల్పించ బడుతుంది. ఉచిత నైపుణ్య శిక్షణ తో పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు, వ్యాపార నిర్వహణ తరగతులు, నిర్వహించబడును.
శిక్షణానంతరం సర్టిఫికెట్ toolkit అందించబడును ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోగలరు.
అర్హతలు:
అభ్యర్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అయి ఉండాలి.
ఆధార్ కార్డు, మరియు తెల్ల రేషన్ కార్డు(ఆహార భధ్రత కార్డు) కలిగి ఉండాలి...
ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు
8309690699, 9704056522, 9849307873 మరియు 6281260878. నంబర్లకు ఫోన్ చేసి (ఉ.10.00గం. నుండి సా.5.00 గం. మద్య) మీ యెక్క పేరును నమోదు చేసుకోండి...
సంస్థ
SBIRSETI (స్వయం ఉపాధి శిక్షణ సంస్థ) సంస్కృతి విహర్
T T D C Hasanparthy, Warangal పిన్ నం: 506371
Comments
Post a Comment