డిగ్రీ విద్యార్హతతో 445 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర స్థానిక నిరుద్యోగులకు శుభవార్త!
● డిగ్రీ విద్యార్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
● స్థానికులకే 95 శాతం రిజర్వేషన్.
● రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
● ఎన్నో రోజులుగా కోచింగ్ తీసుకుంటూ బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.
● తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 8 జిల్లాల్లో 445 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను "తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్" విడుదల చేసింది.
● ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం అయినది.
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 6, 2022.
★ దరఖాస్తులు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి అభ్యర్థులు గమనించి త్వరగా దరఖాస్తు చేసుకోగలరు.
◆ విద్యార్హత, వయసు, దరఖాస్తు ఫీజు మొదలగు అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
● విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరి.
● ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం.
● వయసు:
ఫిబ్రవరి 2 2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
● అధిక వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
● దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ₹.200/-
జనరల్ మరియు బీసీలకు ₹.900/-
◆ ఎంపిక విధానం:
● రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ రూపంలో ఉంటుంది.
◆ పరీక్ష సెంటర్లు:
● తెలంగాణ రాష్ట్ర ముఖ్య జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
◆ దరఖాస్తు విధానం:
● దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.02.2022 నుండి
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.03.2022.
● అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
★ జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
★ అధికారిక వెబ్సైట్: https://tscab.org/
★ ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/dccbasjan22/
● ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానం, సిలబస్, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం మొదలగునవి తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
★ త్వరలో దరఖాస్తు విధానం వీడియో అప్లోడ్ చేయబడుతుంది.
Comments
Post a Comment