CISF Head Constable General Duty Sports Quota Recruitment 2022 | Apply 247 Vacancies of Head Constable | Check Vacancies Details here
CISF - 249 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డైరెక్టరేట్ జనరల్ స్పోర్ట్స్ కోటా ద్వారా 249 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన మహిళా పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31.03.2022.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 249.
విభాగాల వారీగా క్రీడాంశాలు:
అథ్లెటిక్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్, ఫుట్ బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్.. మొదలగునవి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణతతో, సంబంధిత ఆటలో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి లో పాల్గొని ఉండి, నిర్దేశిత శారీరక ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు అర్హులు.
వయసు: ఆగస్టు 1 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఇరవై మూడు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ సౌండర్డ్ టెస్ట్(PST), ట్రయల్ టెస్ట్, ప్రొఫీసీఎన్సీ టెస్ట్, సంబంధిత అర్హత ధ్రువ పత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.100/-
ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022.
అధికారిక వెబ్సైట్: https://cisfrectt.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment