✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.07.2025
  •  
  • NEW! 🎉 విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ భారీగా ఉద్యోగాల భర్తీ. No Exam..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే..Apply here చి.తే:03.07.2025
  •  
  • NEW! 🎉 Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 108 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.07.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లొమా అర్హతతో CCIL లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ..Apply here చి.తే:12.07.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 541 ఉద్యోగాల భర్తీ!..Apply here చి.తే:14.07.2025
  •  
  • NEW! 🎉 Govt నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 Govt JOB 2025: ఇంటర్ అర్హతతో 3131 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOB: వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:29.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిగ్రీతో దేశవ్యాప్తంగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు NFL Opening MT (Marketing/ F&A/ Law) Permanent JOBs..

    డిగ్రీతో శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) భారీ శుభవార్త!


    భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్/ ఎఫ్&ఏ/ లా) విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత స్థానాల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 01.11.2023 న నోటిఫికేషన్ జారీ చేయబడింది. అందరూ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం రాత పరీక్షల ఆధారంగా పోటీ పడవచ్చు. దివ్యాంగులకు సైతం పోస్టులను కేటాయించారు. రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి సమాచారం దిగువన సూచన చేయబడింది చదవండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 74.


    పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్/ ఎఫ్&ఏ/ లా).


    విభాగల వారీగా ఖాళీలు :

    1. మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - 60,
    2. మేనేజ్మెంట్ ట్రైనీ (ఎఫ్&ఏ) - 10,
    3. మేనేజ్మెంట్ ట్రైనీ (లా) - 04.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో (ఎమ్మెస్సీ/ ఎంబీఏ/ పిజిడిబిఎం/ పిజిడిఎం/ సీఏ/ ఐసిడబ్ల్యూఏ/ సిఎంఎ/ ఎల్.ఎల్.బి/ బి.ఎల్) డిగ్రీను కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.


    వయోపరిమితి :

    1. అక్టోబర్ 31, 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • ఆఫ్లైన్ రాతపరీక్ష/ (స్కిల్/ ట్రేడ్) పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 - 1,40,000 వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    పోస్టింగ్ ప్రదేశం :

    1. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు. 
    2. అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : రూ.700/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: 

    1. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.nationalfertilizers.com/
    3. అధికారిక హోం పేజీలోని పైన కనిపిస్తున్న మెయిన్ మెనూ లోని కెరియర్స్ లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు అధికారిక కెరియర్ పేజీలోకి రీ డైరెక్టు అయినారు.
    5. ఇక్కడ మీరు Recruitment in NFL లింక్ పై క్లిక్ చేయండి.
    6. సంబంధిత, దరఖాస్తులు చేయడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్లు ప్రత్యక్షమవుతాయి.
    7. మీ అర్హతల ఆధారంగా క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.
    8. దరఖాస్తు విధానం మూడు దశలలో ఉంటుంది. 
    9. మొదటి దశలో రిజిస్ట్రేషన్,
    10. రెండవ దశలో లాగిన్ అవ్వడం,
    11. మూడవ దశలో వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించి, దరఖాస్తును విజయవంతంగా సమర్పించడం.
    12. విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి. 
    13. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇది తప్పనిసరి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.11.2023,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.12.2023,

    దరఖాస్తుల సవరణ ప్రారంభం - ముగింపు తేదీలు :: 03.12.2023 - 04.12.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nationalfertilizers.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  • 👆Online Applications Ends on 02-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 03-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 11-July -2025
  •  
  • 👆Online Applications Ends on 12-July -2025
  •  
  • 👆Online Applications Ends on 14-July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 18 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 25 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 29 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ. పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు..

    ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, ఎంపిక ఇలా..

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 41 Anganwadi Posts here..

    విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..

    Railway JOB: రైల్వే అసిస్టెంట్ సర్వీస్ లో పోస్టుల భర్తీ. Vacancy Apply here

    IIT Hyderabad JOB ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. No Exam Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. ఈ అవకాశం మిస్ అవ్వకండి.

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..