ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here..
![]() |
ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here.. |
దేశ సేవ చేయాలనే విద్యార్థులకు శుభవార్త!
8th,10th, Inter విద్య అర్హతతో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ సికింద్రాబాద్ & విశాఖపట్నంలోని అగ్నిపథ్ పథకంలొ 2023-24 సంవత్సరంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 16-02-2023 నుండి 15-03-2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
కేటగిరి వారీగా పోస్టుల పేర్లు :
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మీ),
- అగ్నివీర్ టెక్నికల్(ఆల్ ఆర్మీ),
- అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్(ఆల్ ఆర్మీ),
- అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్(ఆల్ ఆర్మీ),
- అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్(ఆల్ ఆర్మీ).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పోస్టులను అనుసరించి 8th,10th, Inter (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా ఆర్ట్స్, కామర్స్, సైన్స్), ఐటీఐ, డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అగ్నివీర్ కు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ఎత్తుఎత్తు - 162సెం, మీల నుండి 166 సెం, మీలు కలిగి ఉండాలి.
- అగ్నివీర్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రొమ్ము భాగము - గాలి పీల్చినప్పుడుపీల్చినప్పుడు 5 సెం,మీ. విస్తీర్ణ తో 77 సెం, మీలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01-10-2002 నుండి 01-04-2026 మధ్య జన్మించిన 17 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు.
ఎంపిక ప్రక్రియ :
- ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత(CBT) రాతపరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ, వైద్య పరీక్షలు, ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు శారీరక సామర్ధ్య, వైద్య పరీక్షలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 16-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 15-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్ ::
- ARO SECUNDERABAD :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ARO VISAKHAPATNAM :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
![]() |
ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here.. |
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment