Govt JOBs: డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP TS మిస్ అవ్వకండి. C-Dot Associate and Support Staff Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమటిక్స్(C-DOT) అసోసియేట్, మెంబర్ సాపోర్ట్(ఫైనాన్స్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు18-04-2023 నుండి 08-05-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. డిగ్రీ తో 50+ శాశ్వత ఉద్యోగాలు. పూర్తి దరఖాస్తు విధానం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :18.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసోసియేట్ - 15,
- మెంబర్ సపోర్ట్(ఫైనాన్స్) - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బిఎస్సి, బీకామ్, బిసిఏ, బ్యాచిలర్స్ డిగ్రీ(కామర్స్) , సిఎంఎ, సిఎ, ఐసిడబ్ల్యుఏ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత డాటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్-4 & 6 ప్రకారం రూ.25,500/- నుండి రూ.1,12,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. Govt JOBs: శాశ్వత ప్రాతిపదికన 142 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18-04-2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08-05-2023 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. 8వ, ITI తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రారంభ జీతం 19,900/- | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment