తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల | TSLPRB Civil Constable Final Written Examination 2023 Hall Tickets Out | Download here..
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల:
తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహిస్తున్నట్లు, పోలీస్ నియామక బోర్డు అధికారికంగా ఏప్రిల్ 22, 2023న ప్రెస్స్ నోట్ విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల కోసం వారి హాల్టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్టికెట్ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుందీ. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు అధికారిక వెబ్ సైట్ నుండి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ముందస్తుగా సూచనలు చేసింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు, అలాగే ఐటి అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 05:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం లో ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే వారువారు e-Mail support@tslprb.in లేదా 9393711110 లేదా 9391005006 నెంబర్లను సంప్రదించవచ్చు.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
అభ్యర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tslprb.in/
- అధికారిక Home పేజీ లోని Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TSLPRB సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ లను నమోదుచేసి Sign In పై క్లిక్ చేయండి.
- సంబంధిత పరీక్ష హాల్టికెట్ రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకొండి.
అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. డిగ్రీ తో 50+ శాశ్వత ఉద్యోగాలు. పూర్తి దరఖాస్తు విధానం.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment