✨Flash Updates✨  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పాలిటెక్నిక్ : 10పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు | POLYCET 2023 Notification and Online Application Process..

    తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)) 2023:

    10వ తరగతి 10+2/ తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(SBTET), తెలంగాణ, హైదరాబాద్ నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ లో అందించే ఇంజనీరింగ్/ నాన్-ఇంజనీరింగ్/ టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కొరకు అభ్యర్థులు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్" ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(PJTSAU), లో అందుబాటులో ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, సిడ్ టెక్నోలజీ & ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డిప్లోమా మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం హార్టికల్చర్ యూనివర్సిటీ(SKLTSHU) అందించే డిప్లొమా కోర్సుల్లో మరియు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటి(PVNRTVU) లో ప్రవేశం పొందవచ్చు..

    దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..

    విద్యార్హత: 

    • 10వ తరగతి, (10+2)/ తత్సమాన.

    వయోపరిమితి:

    1. 31.12.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. కోర్సులను బట్టి 4 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    దరఖాస్తు ఫీజు: రూ.500/-.

    • ఎస్సీ/ ఎస్టీ లకు రూ.250/-.

    1. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.01.2023  నుండి,
    2. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.04.2023.
    3. రూ.100 లేటెస్ట్ టీ తో దరఖాస్తులకు చివరి తేదీ :: 25.04.2023.
    4. POLYCET 2023 ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ :: 17.05.2023.
    5. ఫలితాలు నిర్వహించు తేదీ :: ప్రవేశ పరిక్ష నిర్వహించిన 10 రోజుల్లో..

    కోర్సుల వివరాలు:

    • పాలిటెక్నిక్ డిప్లమా లో కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మిషన్ లెర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ మొదలగునవి.

    పాలిటెక్నిక్ తో ఉద్యోగ అవకాశాలు:

    • సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్ లైన్స్, ట్రాన్స్ పోర్ట్, గనులు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఆర్టీసీ, ట్రాన్స్కో, పవర్ గ్రిడ్, భేల్, BDL, BEL, BSNL, డిఫెన్స్, NTPC మొదలగు వివిధ కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీ/ కార్పొరేట్ సంస్థల్లో సూపర్వైజర్ స్థాయి ఉద్యోగాలను కోర్స్ పూర్తి కావడంతో పొందవచ్చు..

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి. 

    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్సైట్ :: https://polycet.sbtet.telangana.gov.in/
    3. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ మొత్తం 6 దశల్లో ఉంటుంది.
    4. మొదటి దశ :: రిజిస్ట్రేషన్,
    5. రెండవ దశ :: దరఖాస్తు లాగిన్,
    6. మూడవ దశ :: ఫీ పేమెంట్,
    7. నాలుగవ దశ :: దరఖాస్తు పూర్తి చేయడం,
    8. ఐదవ దశ :: దరఖాస్తు ప్రింట్ చేయడం.
    9. ఆరవ దశ :: హాల్ టీకెట్ డౌన్లోడ్ చేసుకోవడం.

    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. 



    POLYCET Old Question Papers Download Below..

    1. POLYCET 2020 MQP :: Download here,
    2. POLYCET 2021 MQP :: Download here,
    3. POLYCET 2022 MQP :: Download here.

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    రాత పరీక్షలు లేకుండా! జిల్లా ఆరోగ్యశాఖలో 49 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హతలు పోస్టులు పూర్తి వివరాలు తెలుసుకోండి

    జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు.. TG DCPU Recruitment 2026

    Teaching Non Teaching ఉద్యోగాల భర్తీకి Notification 2026 - అర్హతలు పోస్టులు దరఖాస్తు ఫామ్

    గ్రామీణ పల్లె దావఖానా లో స్టాఫ్ నర్స్ | ల్యాబ్ టెక్నీషియన్ | మెడికల్ ఆఫీసర్ | లాబ్ మేనేజర్ | ఉద్యోగాలు విడుదల. అర్హతలు పోస్టులు వివరాలు తెలుసుకోండి.

    సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల - పూర్తి వివరాలు

    AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - తెలుగు రాయడం చదవడం వచ్చిన వారు దరఖాస్తు చేసుకోండి - UCO Bank Recruitment 2026 Apply 530 Posts Apply

    రాత పరీక్ష లేకుండా! జిల్లా బాలల పరిరక్షణ విభాగం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. TG CHL DCPS Opening New JOBs Apply

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.