తెలంగాణ మహిళా సాధికారిత హబ్ లో ఉద్యోగాలు | WDCW DHEW Walk-In-Interview for Various Posts | Check Details here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, వనపర్తి జిల్లా హబ్ లో ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం, వనపర్తి జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 28.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 18.04.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
డౌన్లోడ్ చేశారా?. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష2023 హాల్ టికెట్లు విడుదల. డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జెండర్ స్పెషలిస్ట్ - 01,
- ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
- MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
దరఖాస్తు చేశారా?. తెలంగాణ జిల్లా డయాగ్నొస్టిక్ హబ్ లో ఉద్యోగాలు. వెంటనే దరఖాస్తు చేయండి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! అ జిల్లా హబ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.04.2023 నుండి,
- ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- జిల్లా సంక్షేమ కార్యాలయం వనపర్తి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా?. Walk-In-Interview JOBs: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. వివరాలివే..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment