మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Jangon Walk-In-Interview Recruitment 2023 | Check Details here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, జనగాం జిల్లా హబ్ లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ప్రభుత్వం, జనగాం జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 29.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 19.04.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ. దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! అ జిల్లా హబ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 04. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01, జెండర్ స్పెషలిస్ట్ - 01, ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01, MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/