మహిళలకు శుభవార్త!: తెలంగాణ మరొక జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Jangon Walk-In-Interview Recruitment 2023 | Check Details here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, జనగాం జిల్లా హబ్ లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం, జనగాం జిల్లా.. మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 29.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 19.04.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! అ జిల్లా హబ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01,
- జెండర్ స్పెషలిస్ట్ - 01,
- ఫైనాన్షియల్ లిటరసీ స్పెషలిస్ట్ - 01,
- MTS(మల్టీ టాస్కింగ్ స్టాఫ్) - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
దరఖాస్తు చేశారా?. తెలంగాణ అ జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు.
వయోపరిమితి:
- 01.03.2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
డౌన్లోడ్ చేశారా?. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష2023 హాల్ టికెట్లు విడుదల. డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.04.2023 నుండి,
- ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- O/o District Welfare Officer, Women, Child, Disabled & Senior Citizen Dept, Jangon Dist. Integrated District Office Complex, Room No.G-6, Suryapet Rood, Jangon, Jangon Dist -506167.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment