తెలంగాణ అ జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు: Telangana District General Hospital Recruitment 2023 | Download Application here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాలో హాస్పిటల్ సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్లను జారీ చేస్తూ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తుంది.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి రేడియాలజిస్ట్ & రేడియో గ్రాఫర్(పురుష) ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 24.04.2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన ఆఫ్లైన్ స్వీకరణ 13.04.2023 నుండి ప్రారంభమైనది. పూర్తి వివరాలు మీకోసం..
డౌన్లోడ్ చేశారా?. తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష2023 హాల్ టికెట్లు విడుదల. డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు:
- రేడియాలజిస్ట్ - 01,
- రేడియో గ్రాఫర్(పురుష) - 01..
విద్యార్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లమా/ బిఎస్సి (రేడియో గ్రాఫర్)/DMIT(డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక పరిమితి కలిగిన అభ్యర్థులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి..
- రేడియాలజిస్ట్ లకు రూ.1,00,000/-,
- రేడియో గ్రాఫర్ లకూ రూ.30,000/-.. ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.04.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.04.2023 సాయంత్రం 05:00 వరకు.
ఆ తదుపరి వచ్చిన దరఖాస్తుల్లో తిరస్కరించబడతాయి.
దరఖాస్తు చేశారా?. పాలిటెక్నిక్ ప్రవేశాలు 2023: 10పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడే దరఖాస్తు చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://adilabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment