📢 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2026: డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు 65 సంవత్సరాలకు లోబడి వయస్సున్న అందరూ అప్లై చేయండి..
Guest Facility JOBs 2026: టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
💁🏻♂️ గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 సంచాలకులు ఎస్.సీ.ఈ.టీ తెలంగాణ, హైదరాబాద్. Rc.No.55/N1/2020, తేదీ: 08.11.2026 గారి ఆదేశానుసారం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ వరంగల్, హనుమకొండ జిల్లాలో ఖాళీగా ఉన్న, క్రింద పేర్కొన్నటువంటి పోస్టులు తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేయుటకు అర్హత, మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధ్యాపకులుగా (గెస్ట్ ఫ్యాకల్టీ) ఎంపిక చేసే సమయానికి 65 సంవత్సరాల వయసులోపు ఉన్న రిటైర్డ్/ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని ప్రకటనలో పేర్కొన్నారు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- కలలు విద్య (Visual and Performing Arts) - 01,
- పెడగాజీ ఆఫ్ సైన్స్ (Science & its Pedagogy) - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హతతో M.Ed కోర్స్ పాసై ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, డెమో ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో, వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్ట్ చేసి అభ్యర్థులను డెమో/ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.
- 19.11.2026 నాడు/ డెమో ఇంటర్వ్యూ నిర్వహి.
✨ పోస్టింగ్ ప్రదేశం :
- ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, వరంగల్, హనుమకొండ జిల్లా.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.23,400/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, వరంగల్, హనుమకొండ జిల్లా.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 13.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 16.11.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment