Teacher Job Recruitment 2021 || Graduate with BED DED may Apply Online || Download application here..
సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 52 టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో బీఈడీ/ డిఈడి అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఖాళీల సంఖ్య: 52,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 16,
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 17,
3. ప్రైమరీ టీచర్ - 25,
4. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 2,
5. మ్యూజిక్, వెస్ట్రన్, డాన్స్ - 2..
విద్యార్హత వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీ.. మొదలగు సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ ఉత్తీర్ణత. సోషల్ సైన్స్, ఇంగ్లీష్, పిటిఐ, హిందీ, సాంస్క్రిట్, మాథ్స్... మొదలగు సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి.
ప్రైమరీ టీచర్ పోస్టులకు విద్యార్హత: గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ/ డీఈడీ ఉత్తీర్ణత. ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టు బోధించడానికి 25 ఖాళీలు ఉన్నాయి.
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ లకు విద్యార్హత: ఫిజికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అనుభవం: సంబంధిత విషయంలో కనీసం ఐదు సంవత్సరాలు అవసరం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్ రామకృష్ణ పురం, సికింద్రాబాద్-తెలంగాణ-500056,
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.01.2022.
అదికారిక వెబ్సైట్: https://apsrkpuram.edu.in/
అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Comments
Post a Comment