IIM Teaching Faculty Recruitment 2021 | Apply Various posts of IIM | Check eligibility criteria here..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుండి టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ఎస్సి/ ఎస్టి/ వికలాంగులు/ బీసీ నాన్ క్రిమిలేయర్/ వెనుకబడిన వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యద్భుతమైన ప్రతిభను సాధించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తిరుచురాపల్లి టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాల చేపట్టడానికి అభ్యర్థుల దరఖాస్తుల కోసం ఎదురుచూస్తుంది..
భారతీయ ప్రతిపత్తి కలిగిన ఎస్సి/ ఎస్టి/ వికలాంగులు/ బీసీ నాన్ క్రిమిలేయర్/ వెనుకబడిన వర్గాల అభ్యర్థుల నుండి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
టీచింగ్ విభాగంలో ఖాళీల వివరాలు:
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్..
విభాగాల వారీగా ఖాళీలు:
1. బిజినెస్ కమ్యూనికేషన్,
2. బిజినెస్ లా,
3. ఎకనామిక్స్,
4. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్,
5. ఇన్ఫర్మేషన్ సిస్టం,
6. మార్కెటింగ్,
7. ఆపరేషన్ మేనేజ్మెంట్,
8. ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్,
9. క్వాంటిటేటివ్ టెక్నిక్,
19. స్ట్రాటజీ.. మొదలగునవి..
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిగ్రీ ఫస్ట్ క్లాస్ అకడమిక్ మార్పులతో సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ, అలాగే మంచి అకడమిక్ రికార్డు తో మూడు సంవత్సరాల పారిశ్రామిక / పరిశోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, సెమినార్ ప్రజంటేషన్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.iimtrichy.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.iimtrichy.ac.in/careers-teaching
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24. 11.2021.
Comments
Post a Comment