విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు, వివరాలు ఇవే..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ వేదికగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు...
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఇండియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ డైనమిక్ అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ,ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 21
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఇక్కడ సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి బి ఈ/బీటెక్ విభాగంలో డిప్లమా/ ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33 సంవత్సరాలకు ముంచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాజు పరీక్ష లేదు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలలో ఘనపరిచిన ప్రతివా ఆధారంగా అర్హత ధ్రువపత్రాల కాపీలను చూసి ఎంపికలు నిర్వహిస్తారు ,ఎంపిక చేస్తారు.
ఇక్కడ సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది.
గౌరవ వేతనం :
ప్రాజెక్ట్ ఇంజినీర్ లకు :
టెక్నికల్ ఆఫీసర్లకు :
అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ లకు రూ.26,200/-
సీనియర్ అసిస్టెంట్ లకు రూ.24,014/-
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ సమయం :
ఇంటర్వ్యూ తేదీలు :
అధికారిక వెబ్సైట్ :https://www.ecil.co.in/jobopenings
అది కాదు నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎందుకైనా అభ్యర్థులకు మొదటి, రెండవ ,మూడవ సంవత్సరంలో పైన పేర్కొన్న విధంగా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజినీర్ లకు :
- మొదటి సంవత్సరం లో రూ.40,000/-
- రెండవ సంవత్సరం లో రూ.45,000/-
- మూడవ సంవత్సరం లో రూ.50,000/-
- నాలుగో సంవత్సరం లో రూ.55,000/-
టెక్నికల్ ఆఫీసర్లకు :
- మొదటి సంవత్సరం లో రూ.25,000/-
- రెండో సంవత్సరం లో రూ.28,000/-
- మూడవ & నాలుగవ సంవత్సరం లో రూ.31,000/-
అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్ లకు రూ.26,200/-
సీనియర్ అసిస్టెంట్ లకు రూ.24,014/-
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి 11:30 నిమిషాల వరకు.
ఇంటర్వ్యూ తేదీలు :
- జూన్ 15, 18, 19,2026 తేదీలలో ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :https://www.ecil.co.in/jobopenings
అది కాదు నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment