ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.
జిల్లా కలెక్టరేట్ మరియు రివిజన్ రెవిన్యూ డివిజన్లలో టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వై.ఎస్.ఆర్ కడప జిల్లా, కలెక్టరేట్ కడప నందు టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఈ డిస్టిక్ మేనేజర్, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పులివెందుల నందు టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఈ డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,500/- జీతం చెల్లిస్తారు. పూర్తిగా ఈ నియామకాలు కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో మాత్రమే..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
Last date to Apply Till 06.07.2026 @ 05:00 P.M. ☝
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ లో కొలువుల జాతర ☝
పోస్ట్ పేరు :
- e-District Manager,
- E-divisional Manager.
జిల్లా :: వైయస్సార్ కడప జిల్లా.
ఖాళీల సంఖ్య :: 02 (కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే)
వేతన వివరాలు :
- ప్రతినెల రూ.22,500/- వేతనం చెల్లిస్తారు.
- రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంపు ఉంటుంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BCA/ BE/ B.Tech/ MCA అర్హత.
- లేదా కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ తో డిగ్రీ అర్హత.
- అద్భుతమైన టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- 01.05.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా వేస కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్టు చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: 500.
- దరఖాస్తు ఫీజు డీ డీ రూపంలో సమర్పించాలి.
ముఖ్య తేదీలు :
నోటిఫికేషన్ విడుదల తేదీ :: 06.06.2026.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.06.2026 ఉదయం 10:00 గంటల నుండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ప్రాథమిక ఎంపిక జాబితా జారీ తేదీ :: 27.06.2026.
ఇంటర్వ్యూ నిర్వహించేది :: 01.07.2026 ఉదయం 11 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment