టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బంపర్ ప్రకటన. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త !
HAL SECONDARY SCHOOL BALANAGER నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాల ను వెంట తీసుకొని, 27.06.2026 న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులను మీ సొంతం చేసుకోండి. విద్యాసంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : పాఠశాల స్థాయి టీచింగ్, నాన్ టీచింగ్.
విద్యార్హత :
వయోపరిమితి :
గౌరవ వేతనం :
ఇంటర్వ్యూ తేదీ : 27.06.2026.
సమయం : ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 03:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక :
అధికారిక వెబ్సైట్ : https://halsecondaryschoolhyderabad.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిగా దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
- TGT ENGLISH
- PRT HINDI
- PHYSICAL EDUCATION TEACHER
- MUSIC TEACHER
- DANCE TEACHER
- CBSE సిలబస్ బోధించడానికి సబ్జెక్టులలో ఉపాధ్యాయ సిబ్బంది అవసరం.
విద్యార్హత :
- డిప్లొమా/డిగ్రీ (మ్యూజిక్, డాన్స్) లో అర్హత సాధించి ఉండాలి.
- B.Ed (Hindi/English)/PET లో అర్హత సాధించి, కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- TET లో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 11.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 35 - 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి,రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.22,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ : 27.06.2026.
సమయం : ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 03:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక :
- Hal Secondary School,HAL Township , Balanagar, Hyderabad-500042.
అధికారిక వెబ్సైట్ : https://halsecondaryschoolhyderabad.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిగా దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేటివ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో లక్షల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 👇
డిఫెన్స్ లాబరేటరీ స్కూల్, కాంచన బాగ్ హైదరాబాద్ టీచింగ్ స్టాఫ్ నోటిఫికేషన్👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment