నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూన్ 23 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వము, ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI&GB) ఉస్మానియా, యూనివర్సిటీ, హైదరాబాద్.
ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన
నిరుద్యోగ యువతకు ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు!
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ కంపెనీ నందు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైని లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటన ను డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ T. రాము గారు ఒక ప్రకటనలో తెలిపారు. 33 జిల్లాల నిరుద్యోగ యువతకు అవకాశాలను నేరుగా పొందడానికి ఇది సులువైన మార్గమని సూచనలు చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 10 పైగా ఉద్యోగాలు అందించె ఉద్దేశంతో జాబ్ మేళాను నిర్వహిస్తుంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీలో అర్హత కలిగిన అభ్యర్థులు నీరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 23.06.2026 నాటికి 26-32 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళ/పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళా లో పాల్గొనవచ్చు.
జెండర్ :
- మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకు వెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు :
- బయోడేటా
- విద్యా అర్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
ఎంపికలు :
- ఇంటర్వ్యూల ఆధారంగా.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా దాదాపుగా 35,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో, హైదరాబాద్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :
- 23.06.2026 (మంగళవారం).
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీ లతో హాజరు కాగలరు.
సందేహ నివృత్తి కోసం మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 9247526978 ను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment