ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం 10th, Inter, ITI, Diploma, Degree అప్లై చేయండి.
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ అర్హతతో AIIMS భారీ శుభవార్త ! చెప్పింది.
భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS), వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 13.06.2026 నుండి 03.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
విభాగాల వివరాలు :
విద్యార్హత :
పోస్టుల భారీగా వివరాల కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.aiimsexams.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 03.07.2026
ఆన్లైన్ రాత పరీక్ష తేదీలు : 25.07.2026 నుండి 27.07.2026 వరకు ఉంటుంది.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1,484
విభాగాల వివరాలు :
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- ఫార్మసిస్ట్
- టెక్నీషియన్
- స్టాఫ్ నర్స్
- ల్యాబ్ టెక్నీషియన్
- డెంటల్ టెక్నీషియన్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- డ్రైవర్
- రేడియో గ్రాఫర్
- ఈసీజీ టెక్నీషియన్
- మెకానిక్
- అటెండెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ (బి.ఎస్సి, ఎం.ఎస్సి ), డిప్లొమా ఇన్ ఫార్మాసి, పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
పోస్టుల భారీగా వివరాల కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు వరకు సడలింపులు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.3000/-
- ఎస్సీ /ఎస్టీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400/-
- దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.aiimsexams.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 03.07.2026
ఆన్లైన్ రాత పరీక్ష తేదీలు : 25.07.2026 నుండి 27.07.2026 వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment