✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల, రూ.25 నుండి 81వేలు జీతం..Apply here చి.తే:29.06.2026
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOBs: 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ.. SCCL Opening 272 Vacancy.. Apply Online here

    తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 01.03.2024 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 01-03-2024 నుండి 18-03-2024 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు :
    • మొత్తం ఖాళీల సంఖ్య : 272

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
    ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
    1. మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్), ఈ 2 గ్రేడ్:- 139
    2. మేనేజ్మెంట్ ట్రైనింగ్(ఎఫ్ అండ్ ఏ), ఈ2 గ్రేడ్:- 22
    3. మేనేజ్మెంట్ ట్రైనింగ్(పర్సనల్), ఈ2 గ్రేడ్:- 22
    4. మేనేజ్మెంట్ ట్రైనీ(ఐ ఈ), ఈ2 గ్రేడ్:- 10
    5. మేనేజ్మెంట్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్:- 10
    6. మేనేజ్మెంట్ ట్రైనింగ్(హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్:- 02
    7. మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్), ఈ2 గ్రేడ్:- 18
    8. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్:- 03
    9. జనరల్ బ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్:- 30

    నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
    1. సబ్-ఓవర్సీర్ ట్రైని(సివిల్), టి-ఎస్ గ్రేడ్ సి:- 16.

    విద్యార్హత :
    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బి.ఈ, బీ.టెక్, బి.ఎస్సి(ఇంజనీరింగ్), సి.ఏ, ఐ.సి.డబ్ల్యు.ఏ, సీ.ఎం.ఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎం.బీ.ఏ, ఎం.ఎస్సి, ఎం.బీ.బీ.ఎస్ విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు:

    దరఖాస్తు చేశారా? డిగ్రీ డిప్లొమా అర్హతతో ఉద్యోగాల భర్తీ ..ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాలు మిస్ అవ్వకండి POWERGRID JOBs for AP TS Diploma Aspirants Apply online here..

    దరఖాస్తు చేశారా? పదో తరగతి అర్హతతో.. కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు.. TSERC Direct Recruitment for Permanent JOBs.. Apply here..

    నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

    దరఖాస్తు చేశారా? రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.. ITDC Opening Various Position Recruitment 2024 Apply here.. 

    దరఖాస్తు చేశారా? జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeSeva Establishment Noti-2024 Apply here..

    దరఖాస్తు చేశారా? బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే CIL Recruitment 2024 No Exam Required Apply here..

    దరఖాస్తు చేశారా? తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రారంభ జీతం 25000.. TS RTC New Vacancies Recruitment 2024 Apply here..



    వయోపరిమితి :
    1. 01-03-2024 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పోస్టులను బట్టి 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

    ఎంపిక విధానం :
    • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.

    దరఖాస్తు విధానం :
    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
    1. ఎస్టి/ ఎస్సి అభ్యర్థులకు రూ.100/-,
    2. ఇతరులకు రూ.1000/-.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01-03-2024 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18-03-2024 సాయంత్రం 5:00 గంటల వరకు.

    అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/

    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 29-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూన్ 23 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply

    జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ, 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. అప్లై చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం. రాత పరీక్ష లేదు. అప్లై చేయండి.

    భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇలా అప్లై చేయండి.

    టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం, వివరాలు ..

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోండి.. SBI 1500 PO Vacancies Apply here

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు విడుదల, టెన్త్ పాస్, డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశాలు.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here