పదో తరగతి అర్హతతో.. కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు.. TSERC Direct Recruitment for Permanent JOBs.. Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
- పదో తరగతి అర్హతతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..
పోస్టుల వివరాలు :
- ఆఫీసు సబార్డినేటర్ - 05,
- రిసెప్షనిస్ట్ - 01,
- పర్సనల్ అసిస్టెంట్ - 02,
- క్లర్క్-కాం-కంప్యూటర్ ఆపరేటర్ - 04,
- స్టెనో-కాం-కంప్యూటర్ ఆపరేటర్ - 02,
- లైబ్రరీయన్ - 01,
- క్యాషియర్ - 01,
- అకౌంట్ ఆఫీసర్ - 01,
- డిప్యూటీ డైరెక్టర్ విభాగంలో..
- కన్జ్యూమర్ అసిస్టెంట్ - 01,
- పే & అకౌంట్ - 01,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 01,
- టారిఫ్ (ఇంజనీరింగ్) - 01,
- టారిఫ్ (ఎకనామిక్స్) - 01,
- టారిఫ్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్) - 01,
- లీగల్ ప్రొసీజర్స్ - 01,
- లా - 01,
- డిస్ట్రిబ్యూషన్ - 01,
- ట్రాన్స్మిషన్ - 01.
- జాయింట్ డైరెక్టర్ విభాగంలో..
- ఇంజనీరింగ్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలను కలిగి ఉండాలి.
- కంప్యూటర్ అప్లికేషన్, టైపింగ్, డ్రైవింగ్ లైసెన్స్ అదనపు అర్హతలుగా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి గరిష్టంగా అభ్యర్థులకు 46 సంవత్సరాలకు ఉంచకూడదు.
- రిజర్వేషన్ల వర్గాలకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ/ రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ -1 నుండి 13A ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- 📌 దరఖాస్తు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- To The Commission Secretary, 5th Floor, Singareni Bhavan, Red Hills, Hyderabad - 500004.
అధికారిక వెబ్సైట్ :: https://tserc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 01.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment