రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.. ITDC Opening Various Position Recruitment 2024 Apply here
టూరిజం డెవలప్మెంట్ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు:
భారత టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (ITDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు ఎంపికైన అభ్యర్థులకు 40,000/- నుండి 1,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. వర్గాల వారీగా ఖాళీలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :- 19.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) :- 02,
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్):- 02,
- అసిస్టెంట్ మేనేజర్ (ఈవెంట్):- 03,
- అసిస్టెంట్ మేనేజర్ (హోటల్ ఆపరేషన్):- 03,
- అసిస్టెంట్ మేనేజర్ (ఆడిట్):- 04,
- అసిస్టెంట్ మేనేజర్ (కార్పొరేట్ మార్కెటింగ్):- 02,
- చీఫ్ :- 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా, హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, డిగ్రీ విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు:
దరఖాస్తు చేశారా? డిగ్రీ డిప్లొమా అర్హతతో ఉద్యోగాల భర్తీ ..ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాలు మిస్ అవ్వకండి POWERGRID JOBs for AP TS Diploma Aspirants Apply online here..
దరఖాస్తు చేశారా? పదో తరగతి అర్హతతో.. కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు.. TSERC Direct Recruitment for Permanent JOBs.. Apply here..
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..
దరఖాస్తు చేశారా? జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeSeva Establishment Noti-2024 Apply here..
దరఖాస్తు చేశారా? కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ.. SCCL Opening 272 Vacancy.. Apply Online here..
దరఖాస్తు చేశారా? బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే CIL Recruitment 2024 No Exam Required Apply here..
దరఖాస్తు చేశారా? తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రారంభ జీతం 25000.. TS RTC New Vacancies Recruitment 2024 Apply here..
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు రూ.6,00,000/- సంవత్సరానికి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సి/ ఎస్టి/ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
- ఇతరులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2024, ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 27.03.2024 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://itdc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment