అడ్మిట్ కార్డులు విడుదల: EPFO SSA-2674 Posts Admit Cards Out | Download here..
EPFO SSA-2674 పోస్టుల హాల్ టిక్కెట్లు విడుదల డైరెక్ట్ లింక్ ఇక్కడ.
ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్టికెట్ లనూ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ అప్లికేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ లను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ : https://recruitment.nta.nic.in/
- అధికారిక వెబ్సైట్ లోని Recruitment Examinations of Employees' Provident fund Organization లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక EPFO Recruitment Exam 2023 పేజ్ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ రెండు కనిపిస్తున్న City Information Link: Social Security Assistant లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిల్లలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ రివ్యూ ఓపెన్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష తేదీలు:
- ఆగస్ట్ 18, 21, 22 మరియు 23, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://recruitment.nta.nic.in/
అధికారిక ఈపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ వెబ్సైట్ :: https://recruitment.nta.nic.in/EPFORecruitment/
నేరుగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment