JOB MELA: ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు! Hcl TechBee ఈనెల 11న భారీ జాబ్ మేళా, ఇలా రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
HCL TechBee సంస్థలు ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈనెల 11న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ సమాచారాన్ని జిల్లా DIEO ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ చర్చి లైన్ లోని Space Computer Education లో ఉదయం 11:30 కు హాజరు కావాలని సూచించారు.
అలాగే ఈనెల 10న హనుమకొండలో మెగా జాబ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నట్లు DIEO గోపాల్ నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ICSS కంప్యూటర్ సెంటర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం పొందడానికి ఏదైనా గ్రాడ్యుయేట్, డిగ్రీ అవసరం. అయితే దీనికి విరుద్ధంగా ఉద్యోగ అవకాశాలు అందించడానికి HCL TechBee ఇంటర్మీడియట్ పూర్తయిన వారికి ఉద్యోగ అవకాశాలు అందించడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించింది. ఎంట్రీ లెవెల్ ఐటీ సర్వీస్ మరియు డిజిటల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం 12 నెలల శిక్షణ అందించి విద్యార్థులకు సమగ్ర విద్య పైన మరియు వారి వ్యక్తిత్వ వికాసం పైన దృష్టి పెరిగేలా తద్వారా వారిని ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమం శ్రీలంక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా కెనడా అలాగే దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించడంతో.. ప్రస్తుతం కరీంనగర్ హనుమకొండ లో జాబ్ మేళా నిర్వహించడానికి ప్రకటన చేసింది.విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లో MPC BIPC MEC CEC/ఒకేషనల్ కోర్సుల్లో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి గణితంలో 60% మార్కులు అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 - 26 సంవత్సరాలకు మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇప్పుడే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాలను నివృత్తి కోసం 6303207394 సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.hcltechbee.com/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment