✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Jobs Recruitment 2021 || 86000 Vacancies in various department || Check Out here..

    మెగా నోటిఫికేషన్!

    ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం

    86 వేల ఖాళీల గుర్తింపు

    💧 సీఎంవోకు తుది నివేదిక

    💧 తుది దశకు ఉద్యోగుల విభజన 

    💧 55 వేలకు పైగా పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సర్కార్ సుముఖం • కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు 

    💧 అటు జాబ్ క్యాలెండరు కసరత్తు • రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు 

    💧 ఒకే పరీక్షతో నియామకాలపైనా పరిశీలన..


    రాష్ట్రంలో అతి త్వరలో మెగా నోటిఫికేషన్స్ నియామకాల దిశగా సర్కార్ కీలక ప్రకటనకు చేరువైంది. ఒకేసారి 86 వేల ఖాళీలను గుర్తించి వీటి భర్తీకి పలు శాఖల ప్రతి పాదనలతో నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేరింది. కొన్ని పోస్టు లను తొలగించిన తర్వాత సుమారుగా 65వేల నియామకాలకు సర్కార్ సై అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ భర్తీకి సర్కార్ సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ లోగా సర్దుబాట్లు, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజన పూర్తి చేస్తున్నది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఆదివారం కీలక సమావేశం జరిగింది. విభజన కమిటీ సమావేశానికి మునిసిపల్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, స్త్రీ, శిశు సంక్షేమ, ఇరిగేషన్, వాణిజ్య పన్నుల అధికారులు హాజరై 16 శాఖలలో 2500 మంది ఉద్యోగుల విభజన పూర్తి చేశారు. ఖాళీల గుర్తింపులో కీలకంగా కృషి చేసిన అధికారులు తుది నివేదికను రూపొందించారు.

    పోస్టుల వివరాలు:

    💧 హోంశాఖలో- 21507, 

    💧 విద్యా శాఖలో - 22వేలు, 

    💧 వైద్య ఆరోగ్య శాఖలో - 10,048,

    💧 బీసీ సంక్షేమశాఖలో - 3538, 

    💧 గిరిజన సంక్షేమశాఖలో - 1700,

    💧 గ్రామీణాభివృద్ధి శాఖలో - 1891 ఇతర ఖాళీలతో కలుపుకుని మొత్తంగా 86,747 ఖాళీలను నివేదించారు. 


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    ఈ నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రివర్గ ఆమోదానికి పంపింది. ఈ ఫైల్ పై కేబినెట్ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ఏర్పడిన 55వేలకు పైగా నియామకాల భర్తీ దిశగా యోచిస్తున్నది. కేబినెట్ ఆమోదం దక్కిన వెంటనే ఖాళీలపై ప్రభుత్వం నోటిఫై చేయనుంది. ఈ దిశలో ప్రభుత్వ విభాగాలు, సర్వీస్ రూల్స్, రోస్టర్, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను, నియామక రూల్స్ వంటి వాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా నోటిఫికేషన్లు వెల్లడించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.


    ఒకదాని వెంట ఒకటి 55వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని యోచిస్తోంది. పలు నియామక సంస్థల ద్వారా... ఉద్యోగ నియామక సంస్థలైన గురుకుల, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఖాళీలను గుర్తించి ఆయా సంస్థలకు సమాచారం చేరవేశారు. జోనల్, జిల్లా, మల్టీ జోన్ల వర్గీకరణ ఇప్ప టికే పూర్తి కావడంతో మిగిలిన స్వల్ప అవాంతరాలను కూడా తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.


    ఇకపై ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా నెలవారీ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్ధమవు తోంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు. దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కొనసాగి పాలనలో జాప్యం తలెత్తుతోంది. నోటిఫికేషన్ల జారీవరకు ఖాళీలు అలాగే కొనసా గుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్మెంట్  ఆర్డర్ల జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతోంది.


    ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కార్ కృషి చేస్తోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్ పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ దిశలో టీఎస్పీఎస్సీ, పోలీస్ నియామక సంస, వైద్య ఆరోగ్య నియామక సంస్మ గురుకుల విద్యాలయాల సంస్థలను ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్‌ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్ ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకొచ్చి నియామకాలను ఏ నెలకు ఆ నెల పూర్తిచేస్తారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును కూడా పరిశీలిస్తున్నారు. ఒకే పోటీ పరీక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్థులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..